Delhi: ఏంట్రా ఈ చెండాళం.. బస్సులో అమ్మాయి ముందే ప్యాంట్లో చేయి పెట్టుకుని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: శృంగారం లేదా హస్త ప్రయోగం అనేది మన దేశంలో బహిరంగంగా చేసుకోరు. నాలుగు గోడల మధ్యనే దాన్ని చేసుకునే సంప్రదాయం మనది. అయితే ఈ మధ్య కొందరు శృంగారం, హస్త ప్రయోగం ఎక్కడంటే అక్కడ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో శృంగారం చేసుకుంది. ఇంకొక వ్యక్తి బస్సులోనే హస్త ప్రయోగం చేసుకున్నాడు. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరోసంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణిలో ఓ వ్యక్తి కదులుతున్న బస్సులో యువతి ముందే హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. వైరల్ వీడియో ప్రకారం, నిందితుడు మంగళవారం డీటీసీ బస్సులో హస్తప్రయోగం చేశాడని, అమ్మాయి గట్టిగా అరవడంతో బస్సులో ఉన్న మార్షల్ సందీప్ చకారా అతనిని పట్టుకున్నారు. పట్టుబడిన తరువాత నిందితుడు ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఇది బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన నిందితుడిని పోలీసులకు అప్పగించామని, అయితే ఇంకా ఎటువంటి ఫిర్యాదు నమోదు కానందున అరెస్టు చేయలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!
బుధవారం జరిగిన సంఘటన గురించి సమాచారం అందుకున్న తరువాత, పోలీస్ స్టేషన్ నార్త్ రోహిణి సబ్-ఇన్స్పెక్టర్ సుమన్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి లేదా దీనికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలని సంప్రదించగా, ఆమె నిరాకరించిందని పోలీసులు తెలిపారు. భవిష్యత్‌లో ఆరోపించిన సంఘటనకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే, చట్టంలోని తగిన సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
https://twitter.com/hydnewstoday/status/1610712272716042241
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!