ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 12 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీడియో చూసిన నటిజెన్స్ కాస్త కోపంగా స్పందిస్తున్నారు. సభ్య సమాజం ఎలా పైన పర్లేదు నాకేంటి అని, నేను ఇంతే అంటూ కొందరు అసభ్యకర పనులు చేస్తూ…