Bengaluru: ఐపీఎల్ మ్యాచ్‌లో పాడైన ఆహారం.. కేఎస్‌సీఏ మేనేజ్మెంట్ ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేఎస్‌సీఏ మేనేజ్మెంట్, క్యాంటీన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Also: Off The Record: తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ కంగారు..
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ఖతార్ ఎయిర్వేస్ ఫ్యాన్స్ టెర్రేస్ స్టాండ్ నుండి తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి చైతన్య అనే వ్యక్తి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో చైతన్య స్టాండ్‌లోని క్యాంటీన్లో భోజనం చేశాడు. నెయ్యి అన్నం, ఇడ్లీ, చన్నా మసాలా, కట్లెట్, రైతా, డ్రై జామూన్ తిన్నారు. అయితే.. తిన్న కొద్దిసేపటికే చైతన్యకు కడుపునొప్పి వచ్చింది.
Read Also: Off The Record: అక్కడ వైసీపీ, టీడీపీలకు వణుకు పుట్టిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి..!
ఆ తర్వాత చైతన్య కూర్చొని ఉండగానే కుప్పకూలిపోయాడు. స్టేడియం సిబ్బంది సహకారంతో స్టేడియం వెలుపల అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యుడు చైతన్యను పరీక్షించి ఫుడ్ పాయిజన్కి గురైనట్లు నిర్ధారించారు. కాగా.. క్యాంటీన్లో పాడైపోయిన ఆహారం తినడం వల్లే ఆరోగ్యం క్షీణించిందని చైతన్య ఆరోపించారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!