Viral : వీడి కక్కుర్తి పాడుగాను.. రెండేళ్లుగా పెంపుడు కుక్కపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : తన ఇంట్లో పెంపుడు కుక్కపై రెండేళ్లుగా అత్యాచారం చేసినందుకు 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సోనార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పయరబాగన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు రతికాంత్ సర్దార్ దారుణానికి ఒడిగట్టిన దృశ్యాలను ఇరుగుపొరుగు వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫుల్ గా మందు తాగి మద్యం మత్తులో ఉన్న నిందితుడు తన కుక్కతో శృంగారం చేస్తుండగా కుక్క అరవడంతో ఇరుగుపొరుగు వారు గుర్తించారు. కుక్కపై లైంగికదాడి చేస్తుండగా స్థానికులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారడంతో ఆ వ్యక్తి అసభ్యకర చర్యను గమనించిన అధికారులు గురువారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు.
Read Also: Minister KTR : మోడీకి ఇష్టం లేకున్నా బెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పక తప్పదు
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత 'స్వర్ణం' కైవసం.!
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
దక్షిణ 24 పరగణాల్లోని సోనార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌహతి పాయరబగన్ ప్రాంతంలోని తన ఇంట్లో సర్దార్ తన పెంపుడు కుక్కపై దాదాపు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని స్థానికులు తెలిపారు. ఇలాంటి అసహజ చర్యకు పాల్పడవద్దని, కుక్కను విడిచిపెట్టాలని తాము పదేపదే కోరామని, కానీ అతను నిరాకరించాడని తెలిపారు. అందుకే, ఈ దారుణమైన విషయాన్ని చిత్రీకరించి ఆన్ లైన్ లో షేర్ చేయడం తప్ప తమకు వేరే మార్గం కనిపించలేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు. కాగా, యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై సెక్షన్ 377 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం కుక్కను రక్షించి పశువైద్యశాలకు పంపగా లైంగిక వేధింపులను వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుక్కను ప్రస్తుతం సోనార్ పూర్లోని జంతు చికిత్సా కేంద్రంలో పరిశీలనలో ఉంచారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
-
India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?