Mamta Mohandas : 6 నెలలకే ముగిసిన పెళ్లి.. క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ నటుడు నన్ను మోసం చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా, నిజ జీవితంలో మాత్రం అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నారు మమతా మోహన్ దాస్. ‘యమదొంగ’ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె, కేవలం నటిగానే కాకుండా క్యాన్సర్ సర్వైవర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 2009లో మొదటిసారి క్యాన్సర్ బారిన పడ్డా ఆమె. దాన్ని జయించి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా, 2013లో అది మళ్ళీ తిరగబెట్టింది. అదే సమయంలో ఆమెకు బొల్లి వ్యాధి కూడా సోకింది. అయితే తాజాగా ఆమె తన ప్రేమ, పెళ్లి ఒక ప్రముఖ నటుడు తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read : Supritha : మా కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు.. సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!
Also Read
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
‘క్యాన్సర్, బొల్లి వ్యాధి వంటి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించా. ఆ సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడు ఆమెను డేటింగ్ అడిగాడు. దానికి అమ్మ కూడా ఒప్పుకుంది. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.దీని కన్న ముందు తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి పెటాకులు అవ్వడం తనను మానసికంగా కుంగదీశాయని ఆమె పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇన్ని కష్టాలు చుట్టుముట్టినా ధైర్యంగా నిలబడి ఇప్పుడు ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?