Sunitha Mahender Reddy: పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం: సునీత మహేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malkajgiri MP Candidate Patnam Sunitha Says Festivals bring unity among people: మంగళవారం (ఏప్రిల్ 23) దేశవ్యాప్తంగా ‘హనుమాన్ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి నగరంలో హనుమాన్ శోభాయాత్రలు భారీ ఎత్తున సాగాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రముఖులు భాగమయ్యారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం చైతన్యపురి డివిజన్‌లో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పట్నం సునిత మహేంధర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కారక్రమంలో సునీత పాల్గొన్నారు. భక్తులకు ఆమె స్వయంగా వడ్డించారు.
పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం పెరుగుతుందని సునిత మహేంధర్ రెడ్డి అన్నారు. ‘శ్రీరాముడు, హనుమంతుడు హిందువులందరికి దేవుడు. పండుగలతోనే ప్రజలు, మతాల మధ్య స్నేహాభావం, ఐక్యమత్యం పెంపొందుతాయి’ అని సునిత అన్నారు. హనుమాన్ జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పారిజాత లక్ష్మరెడ్డి, ఆపన్న హస్తం ఫౌండేషన్ అధ్యక్షులు చీకోటి సాయి నిఖిత సంపత్, శివరాం గుప్తా, లక్ష్మీ ప్రసన్న, సుజాత, ఆకుల రమాకాంత్, ఉప్పల శివరామకృష్ణ, శాలిని, శ్యామ్ చరణ్ రెడ్డి, రంజిత్, కరుణశ్రీ సహా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
Also Read: Shivam Dube: ఏం ఆడుతున్నాడు.. శివమ్ దూబేకు టీ20 ప్రపంచకప్‌లో చోటు పక్కా!
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పట్నం సునీత పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె ప్రచారంతో బిజీగా ఉన్నారు.



తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!