ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తున్నారు.. సినిమాల తో పని లేకుండా సోషల్ మీడియా లో హాట్ అందాల విందు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.. హీరోయిన్ మాళవిక మోహన్ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ గ్లామర్ షో చేస్తుంది.. యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.
తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. ఇటీవల నయనతారపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది ఈ యంగ్ బ్యూటీ. తన హాట్ అందాల తో అమ్మడు పిచ్చెక్కిస్తున్నారు.. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. మాళవికని మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇందులో క్రెడిట్ ఆమె అందానికే ఇవ్వాలి.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది..
ఇటీవల సోషల్ మీడియా లో మాళవిక చేస్తున్న ఫోటో షూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియా లో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది.. తాజాగా మాళవిక పింక్ టాప్ లో ఎద పరువాలు ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తున్న అంతకి మించి హాట్ నెస్ అనిపించేలా నడుము నాభి సొగసుతో కిరాక్ ఫోజులు ఇస్తోంది.. ఈ అమ్మడు అందంతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది.. మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది..