Malaika Arora : పొట్టి డ్రెస్ లో మలైక స్టన్నింగ్ పోజులు.. అలా చూపిస్తే ఎలా అమ్మడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో పొట్టి డ్రెస్సులో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఎక్కువగా ఐటెం సాంగ్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకున్న మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది..ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఈ వయస్సులో కూడా ముద్దుగుమ్మ అందాలకు బీటౌన్ జనాలు ఫిదా అవుతున్నారు.. అందానికి మంత్ర ముగ్దలు అవుతున్నారు.. ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్.. జనాలను తెగ ఆకట్టుకుంటుంది..
Also Read
- UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
- Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ ఫొటోస్ కు అభిమానులతో పటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది.. అటు సినిమాలు, ఇటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన గురించి ఏదొక అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది.. ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. లోదుస్తులు లేకుండానే బోల్డ్ గా దర్శనమిచ్చింది. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫొటోలకు ఘాటుగా స్టిల్స్ ఇచ్చింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!

