Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Mahindra 5 Star Rating Cars 2024 Mahindra Thar Roxx And Mahindra Xuv 3xo Gets 5 Star Rating

5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్‌ రేటింగ్‌.. అవేంటో తెలుసా?

Published Date :November 14, 2024 , 1:37 pm
By Sampath Kumar
  • మహీంద్రా వాహనాలకు 5 స్టార్‌ రేటింగ్‌
  • ఎక్స్‌యూవీ 400కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌
  • తొలి విద్యుత్‌ వాహనం ఎక్స్‌యూవీ 400
5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్‌ రేటింగ్‌.. అవేంటో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించాయి. మహీంద్రా థార్‌ రాక్స్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్‌యూవీ 700, థార్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి.

భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద పెద్దలు, పిల్లల భద్రతకు సంబంధించి రేటింగ్‌ను ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మహీంద్రాకు చెందిన థార్‌ రాక్స్‌, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, ఎక్స్‌యూవీ 400 వాహనాలు చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని భారత్‌ ఎన్‌క్యాప్‌ తన ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. మహీంద్రా నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన తొలి విద్యుత్‌ వాహనం ఎక్స్‌యూవీ 400. పెద్దల భద్రతకు సంబంధించి 32 పాయింట్లకు గానూ 30.38 పాయింట్లు.. చిన్నారుల భద్రత విషయంలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు స్కోర్‌ చేసింది.

థార్‌ రాక్స్‌ పెద్దల భద్రతకు సంబంధించి 31.09 పాయింట్లు, చిన్నారుల భద్రత విషయంలో 45 పాయింట్లు స్కోర్‌ చేసింది. పెద్దల, చిన్నారుల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కూడా పెద్దలకు, చిన్నారుల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ పొందింది. పెద్దల భద్రతకు సంబంధించి 29.36 పాయింట్లు.. చిన్నారుల భద్రత విషయంలో 43 పాయింట్లు స్కోర్‌ చేసింది. ఇక టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్‌, టాటా కర్వ్‌ కూడా ఇప్పటికే ఈ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 Star Rating
  • Mahindra
  • Mahindra 5 Star Rating Cars
  • Mahindra Thar Roxx
  • Mahindra XUV 3XO

తాజావార్తలు

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions