Businessman Re-Release : మహేశ్ అభిమానుల అతి ఉత్సాహం.. థియేటర్ ముందే బైక్ దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్‌మ్యాన్’ సినిమా నవంబర్ 29న మరోసాని రీరిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక లోని, శ్రీ వెంకటేశ్వర థియేటర్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. థియేటర్ ఎదుట మహేశ్ అభిమానులు కొంత మంది బైకుల ఎక్సలేటర్ పెంచి రౌండ్లు వేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఒక బైక్ అధిక వేడిని తట్టుకోలేక మంటలు రావడంతో, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ..
Also Read : Rajendra Prasad: మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం పై బోల్డ్ కామెంట్!
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
చూస్తుండగానే మంటలు ఎక్కువయ్యాయి. స్థానికులు, ఫ్యాన్స్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ కొన్ని నిమిషాల్లోనే ఆ బైక్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ థియేటర్ ఎదుట ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ప్రమాదాలు తప్పవని, ఇలాంటి స్టంట్లు చేయరాదని సూచించారు. దేశవ్యాప్తంగా మహేశ్ బాబు పట్ల అభిమానులు చూపే ప్రేమ అందరికీ తెలిసినదే. కానీ ఇలాంటి ప్రమాదాలు ఆ పూర్తి సంబరాల మూడ్‌ను చెడగొడతాయి. తాజా సంఘటనతో పోలీసులు థియేటర్ల వద్ద భద్రత చర్యలు మరింత పెంచారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!