Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Maggi Ice Cream Have You Ever Tried Maggi Ice Cream Video Viral

‘Maggi ice-cream’: మ్యాగీ ఐస్ క్రీమ్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో చూస్తే జన్మలో మ్యాగీ తినరు..

Published Date :January 27, 2024 , 4:06 pm
By Swathi Maddula
‘Maggi ice-cream’: మ్యాగీ ఐస్ క్రీమ్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో చూస్తే జన్మలో మ్యాగీ తినరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే మ్యాగి ఐస్ క్రీమ్.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగి ఐస్ క్రీమ్ ను ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…

సూపర్ ఫాస్టుగా చేసుకొనే ఫుడ్ ఏంటంటే అది మ్యాగినే.. చాలా మంది ఈ వాసనకు టెంప్ట్ అవుతారు.. ఇప్పుడు ఈ వింత ను చూసి అందరు షాక్ అవుతున్నారు.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మ్యాగీ ఐస్ క్రీమ్ ను తయారు చేశాడు.. హాట్ గా స్పైసి గా ఉండే మ్యాగిని ఇప్పుడు చల్లని ఐస్ క్రీమ్ లాగా తినాల్సి వస్తుంది.. దీన్ని తయారు చేసే వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా.. ముందుగా రోలింగ్ ఐస్‌క్రీమ్ మేకింగ్ మెషీన్‌లోకి మాగ్గినూడిల్స్ చేరుకోవడంతో వీడియో ప్రారంభమవుతుంది.

కుక్ తర్వాత వెనీలా ఐస్‌క్రీమ్‌ని జోడించి, ఐస్‌క్రీమ్ రోల్స్‌గా మారుస్తుంది. చాక్లెట్ సాస్ మరియు ఉదారంగా స్ప్రింక్ల్స్ మరియు వోయిలాతో అగ్రస్థానంలో ఉంది – మ్యాగీ ఐస్ క్రీం తయారైంది.. ఈ ఐస్ క్రీమ్ రోల్ చూడటానికి బాగానే ఉంది.. కానీ తింటే ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. ఇక ఇంతకు ముందు, క్యాడ్‌బరీ జెమ్స్‌తో మ్యాగీని ఎవరో వండినట్లు ఒక వీడియో చూపించింది. అసాధారణమైన ఫాంటా మ్యాగీని అనుసరించి ఈ రెసిపీని అనుసరించారు, ఇది క్లాసిక్ ఆరెంజ్ సోడాను మ్యాగీ నూడుల్స్‌కు ప్రాతిపదికగా ఉపయోగించింది. ఆ వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.. నెక్స్ట్ ఎలాంటి డిష్ వస్తుందో చూడాలి..

 

View this post on Instagram

 

A post shared by @foodb_unk

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food videos
  • maggie ice cream
  • social media
  • Viral Videos

తాజావార్తలు

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions