Kalyan Shankar: కక్కుర్తి, స్వార్ధం.. ‘మ్యాడ్ స్క్వేర్’ మ్యూజిక్ డైరెక్టర్‌లపై డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- మార్చి 28న ప్రేక్షకుల ముందుకు మ్యాడ్ స్క్వేర్
- మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్
- రెండు మిక్స్ చేసి చేస్తే బాగుంటుందదనుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తొలి చిత్రం ‘మ్యాడ్’. తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘మ్యాడ్ స్క్వేర్’ వచ్చింది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లో 55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. చిన్న హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. తాజాగా మీడియా సమావేశంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్‌లను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని డైరెక్టర్ తెలిపారు.
Also Read: RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
మ్యాడ్ స్క్వేర్ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఎస్ఎస్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్‌లను పెట్టడానికి ఏదైనా కారణం ఉందా? అని ఓ రిపోర్టర్ అడగగా.. కొంచెం స్వార్ధంగా ఆలోచించి ఇద్దరిని తీసుకున్నా అని డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెలిపారు. ‘డీజే టిల్లు తమన్ గారు చేశారు. టిల్లు 2లో మాస్ బీట్ కోసం తమన్ కాకుండా భీమ్స్ అయితే బాగుంటుందని డిస్కషన్ వచ్చింది. అదే మాదిరి మ్యాడ్ స్క్వేర్‌లో గోవా పార్ట్ కోసం సౌండ్ కొత్తదనం ఉండాలని తమన్‌ను తీసుకున్నాం. అంతేకాదు కొంచెం కక్కుర్తి, స్వార్ధంగా ఆలోచించాం. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్, డాకుమహారాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్. రెండు మిక్స్ చేసి చేస్తే బాగుంటుందని ఇద్దరిని పెట్టాం’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!