Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Lucky Baskhar The Shoot Of Lucky Bhaskar Has Started

Lucky Baskhar :షూట్ మొదలెట్టిన ‘లక్కీ భాస్కర్’..

Published Date :September 24, 2023 , 10:34 pm
By Swathi Maddula
Lucky Baskhar :షూట్ మొదలెట్టిన ‘లక్కీ భాస్కర్’..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు..

మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రేపటి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. జీవి ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి చూస్తే.. సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. దుల్కర్ ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించగా రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి.. ఇక్కడ ఇతనికి మంచి మార్కెట్ ఏర్పడింది.. ఆయనతో సినిమా చెయ్యడానికి తెలుగు డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు..

ఇక దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఇటీవల తమిళ హీరో ధనుష్ తో ‘సార్’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు దుల్కర్ తో చేయబోయే సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ పై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.. మరి అతని నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.. దుల్కర్ రీసెంట్ గా ‘కింగ్ అఫ్ కోత’ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ మంచి టాక్ ను అందుకోలేక పోయాడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dulquer Salmaan
  • lucky bhaskar
  • movie updates
  • Venky Atluri

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions