Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Low Sperm Count These Factors Could Be Lowering Your Sperm Count

Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!

Published Date :May 2, 2025 , 8:58 pm
By Kothuru Ram Kumar
Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sperm Count: పురుషుల పునరుత్పత్తి వ్యవస్థలో వీర్యకణాలు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఆరోగ్యవంతమైన పురుషుల్లో ఒక మిల్లీలీటర్ వీర్యంలో సుమారు 40 నుండి 300 మిలియన్ల స్పెర్మ్‌లు ఉంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో వీర్యకణాల నాణ్యత, వాటి కదలికలు తగ్గిపోతున్నాయని అనేక పరిశోధనలలో తేలాయి. దీని వల్ల సంతానలేమి సమస్యలు ఎక్కువతున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణాలుగా పలు సమస్యలను వైద్యులు వ్యక్తపరుస్తున్నారు. మరి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దామా..

Read Also: Earthquake: అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం..

పునరుత్పత్తి సామర్థ్యం.. వ్యక్తి వయస్సు ప్రభావం చూపుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. మానసిక సమస్యలు, ఆటిజం వంటి ఆరోగ్య సమస్యలు వయసు మీదపడిన తండ్రుల పిల్లల్లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే తాగుడు, ధూమపానం, డ్రగ్స్ వంటి అలవాట్లు వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని కాడ్మియం స్థాయిని పెంచి స్పెర్మ్ DNAను దెబ్బతీయడం ద్వారా నాణ్యతను ప్రభావితం చేస్తాయి. మత్తు పదార్థాలు సెమినల్ ఫ్లూయిడ్ ఉత్పత్తిని, రక్త సరఫరాను కూడా తగ్గిస్తాయి.

Read Also: Dasari Awards: దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’

మానసిక ఒత్తిడితో హార్మోన్లు కాస్త అటుఇటుగా మార్పులు చేసుకుంటాయి. ఇది వీర్యకణాల ఉత్పత్తిని, నాణ్యతను ప్రభావితం చేస్తుంది. బాడీ బిల్డింగ్‌లో ఉపయోగించే అనాబాలిక్ స్టెరాయిడ్‌లు కూడా వృషణాల పరిమాణాన్ని తగ్గించి స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. ఇక ముఖ్యంగా వీర్యకణాలు అధిక ఉష్ణోగ్రతను సహించలేవు. వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2-4 డిగ్రీలు చల్లగా ఉండాలి. అధిక వేడి వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సీటింగ్ హీటర్లు, హాట్ వాటర్ బాత్‌లు వంటి వాటి వల్ల వీర్యకణాల ఉత్పత్తిలో తేడాలు జరగవచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు నుంచి వచ్చే రేడియేషన్ వీర్యకణాల ఆకారాన్ని, చలనం, శక్తిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులో పెట్టుకునే అలవాటు ఉన్నవారు ఇది మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Infertility Causes
  • Lifestyle Impact
  • Male Fertility
  • Reproductive Health
  • sperm count

తాజావార్తలు

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!

  • IPS Couple Wedding: ఐపీఎస్‌ల పెళ్లితో ఎస్పీలో కుంపటి.. యూపీలో రాజకీయ దుమారం

  • First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions