Lover Entry In Marriage: సినిమా రేంజ్లో పెళ్లికి హాజరైన ప్రియుడు.. చివరకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Entry In Marriage: నెల్లూరు నగరంలో ఓ ప్రేమ వ్యవహారం ఒక వివాహాన్ని మధ్యలోనే ఆపేసింది. సినిమాను తలపించే ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ ఫంక్షన్‌ను ప్రియుడు అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా లేగుంటపాడు ప్రాంతానికి చెందిన నందవర్ధన్ అనే యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగించింది. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి, కుటుంబ సభ్యులు మందలించడంతో యువతి నందవర్ధన్ తో సంబంధాన్ని తెంచుకుంది. కుటుంబ పెద్దల ఒప్పందంతో ఆమెకు మరో సంబంధం కుదిరింది.
Read Also:Body Found In Drum: డ్రమ్‌లో కుళ్ళిపోయిన మృతదేహం.. కొనసాగుతున్న పోలీసుల విచారణ
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ నేపథ్యంలో హల్దీ ఫంక్షన్ జరుగుతుండగా.. నందవర్ధన్ తన స్నేహితులతో కలిసి కళ్యాణ మండపానికి వచ్చి అక్కడ రచ్చ చేశాడు. పెళ్లి వేదిక వద్ద తన జీవితం నాశనం చేసిందంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో వధువు కుటుంబంలో కలవరం మొదలైంది. పరిస్థితి చర్చకు దారి తీసి చివరికి పెళ్లి నిలిపివేశారు. ఈ ఘటనపై బాధిత యువతి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:WI vs AUS: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆసీస్ టెస్ట్ మ్యాచ్.. స్వల్ప లీడ్‌లో విండీస్
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!