AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Lokayukta: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ కేసును చాలా తక్కువ సమయంలో పరిష్కరించారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి . 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం చూపించారు. 1962లో భర్త మృతితో పెన్షన్ కోసం 60 ఏళ్లుగా పోరాడుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణికి న్యాయం జరిగేలా తీర్పును ఇచ్చారు. 60 ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంతో ఆమె 2021 లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్షణ రెడ్డి.. 60 ఏళ్ల పెన్షన్ రూ.15.70 లక్షల బకాయిలతో సహా పెన్షన్ చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులకు ఆదేశించారు. రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు. 60 ఏళ్లుగా పోరాడిన ఆమెకు న్యాయం జరగడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Gorantla Madhav: పార్లమెంట్‌లో దాడి.. ఎంపీ గోరంట్ల మాధవ్ సాహసం
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గతంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన ఫిర్యాదుల్లో 9,141 కేసులు విచారణ చేశారు.. అలాగే తీర్పులు వెల్లడించారు. 2019 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ లోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడంతో ఆ బాధ్యతలనూ ఆయనే నిర్వర్తించారు. ఇలా లోకాయుక్త కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సాంకేతికంగా రెండు రకాలుగా విభజించినా తీర్పులు మాత్రం ఒక్కరే ఇచ్చారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి 2020లో 1,928, 2021లో 2,307, 2022లో 2,874, 2023లో 2వేలకు పైగా కేసుల్లో తీర్పులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!