Living Relationship Murder: నెలన్నరగా లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఆపై మర్డర్..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లికాకముందే వారికి ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. నగరాలలో ఎక్కువగా వీటిని చూస్తున్నాము. ఇలా సహజీవనం చేసిన తర్వాత వారు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అక్కడితో వారి సహజీవనాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు గడిపేయడం పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారిలో ఓ యువతిని కిరాతకంగా చంపి ఇంట్లోని అల్మరాలో దాచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Boys Transfer: గజిని సినిమా సీన్ రిపీట్.. అందులో బాలికలు ఇక్కడ బాలురు..
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
గుజరాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన పీపుల్ తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మేరేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతీ గత నెలన్నరపైగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇకపోతే వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని ద్వారక రాజపురి ప్రాంతంలో ఓ ప్లాట్ ను బాడుగకు తీసుకొని అందులో సహజీవనం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. బుధవారం రాత్రి వీరి మధ్య కాస్త పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ సంఘటనలో కోపంతో రెచ్చిపోయిన నిందితుడు విపుల్ యువతుపై దాడికి యత్నించాడు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి తన బాయ్ ఫ్రెండ్ చంపేస్తాడేమోనని కాస్త భయంగా చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Black Grapes : నల్ల ద్రాక్షలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..
దీంతో వెంటనే బాధితురాలు తండ్రి ఉన్నపలంగా తన కుమారుడితో కలిసి ఢిల్లీకి వచ్చాడు. ఇందుకు సంబంధించి దబ్రీ పోలీస్ స్టేషన్లో బాధితురాలు తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనలో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ప్రేమికుల ఉంటున్న ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ ఇంట్లోనే అలమరాలో యువతీ మృతదేహం లభించింది. అలా కనిపించిన ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. దీంతో విపుల్ తన కూతుర్ని తీవ్రంగా కొట్టి చంపేశాడని యువతి తండ్రి ఆరోపిస్తున్నారు. యువత మృతదేహాన్ని ఇంట్లోనే అలమరాల్లో దాచి విపుల్ పారిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించి వివరాలను పక్క ప్లాటు లో నివసిస్తున్న వారి వద్ద నుండి కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!