NTV Telugu Site icon

World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్ ఎందులో తెలుసా..!

Icc

Icc

వన్డే ప్రపంచ కప్ 2023 మహా సంగ్రామం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అంటే గురువారం నుండి మొదలవుతుంది. టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్‌లో నాకౌట్‌లతో సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 45 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు 10 వేదికల్లో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం జరుగుతుంది. అయితే టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడగలమో.. మొత్తం ప్రపంచ కప్ షెడ్యూల్ తెలుసుకుందాం.

Maharashtra: నాందేడ్ ఆస్పత్రిలో ఘోరం.. ఒక్కరోజులో 12 మంది శిశువులు, మొత్తంగా 24 మంది మృతి

మ్యాచ్లు ఎందులో చూడవచ్చంటే:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వరల్డ్ కప్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇండియాలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అంతేకాకుండా.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

అన్ని మ్యాచ్‌లు ఈ 10 వేదికలపైనే జరుగుతాయి:
నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం (అహ్మదాబాద్)
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (హైదరాబాద్)
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ధర్మశాల)
అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
MA చిదంబరం స్టేడియం (చెన్నై)
ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పుణె)
ఎం చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
వాంఖడే స్టేడియం (ముంబై)
ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా).

ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే:
అక్టోబర్ 5: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ – అహ్మదాబాద్
అక్టోబర్ 6: పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ – హైదరాబాద్
అక్టోబర్ 7: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్- ధర్మశాల
అక్టోబర్ 7: దక్షిణాఫ్రికా vs శ్రీలంక – ఢిల్లీ
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా- చెన్నై
అక్టోబర్ 9: న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్ – హైదరాబాద్
అక్టోబర్ 10: ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్-ధర్మశాల
అక్టోబర్ 10: పాకిస్థాన్ vs శ్రీలంక- హైదరాబాద్
అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 12: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా- లక్నో
అక్టోబర్ 13: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్- చెన్నై
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్- అహ్మదాబాద్
అక్టోబర్ 15: ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 16: ఆస్ట్రేలియా vs శ్రీలంక- లక్నో
అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ – ధర్మశాల
అక్టోబర్ 18: న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్-చెన్నై
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్- పూణె
అక్టోబర్ 20: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ – బెంగళూరు
అక్టోబర్ 21: నెదర్లాండ్స్ vs శ్రీలంక – లక్నో
అక్టోబర్ 21: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా- ముంబై
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 23: పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్- చెన్నై
అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్- ముంబై
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్-ఢిల్లీ
అక్టోబర్ 26: ఇంగ్లండ్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 27: పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా- చెన్నై
అక్టోబర్ 28: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 28: నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్ – కోల్‌కతా
29 అక్టోబర్: ఇండియా vs ఇంగ్లండ్ – లక్నో
అక్టోబర్ 30: ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక – పూణే
అక్టోబర్ 31: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్- కోల్‌కతా
నవంబర్ 1: న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా- పూణె
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక- ముంబై
నవంబర్ 3: నెదర్లాండ్స్ vs ఆఫ్ఘనిస్తాన్-లక్నో
నవంబర్ 4: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ – బెంగళూరు
నవంబర్ 4: ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా- అహ్మదాబాద్
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా
నవంబర్ 6: బంగ్లాదేశ్ vs శ్రీలంక- ఢిల్లీ
నవంబర్ 7: ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్- ముంబై
నవంబర్ 8: ఇంగ్లండ్ vs నెదర్లాండ్స్ – పూణె
నవంబర్ 9: న్యూజిలాండ్ vs శ్రీలంక – బెంగళూరు
నవంబర్ 10: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్- అహ్మదాబాద్
నవంబర్ 11: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్- పూణె
నవంబర్ 11: ఇంగ్లండ్ vs పాకిస్థాన్- కోల్‌కతా
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు
15 నవంబర్: సెమీఫైనల్ 1- ముంబై
16 నవంబర్: సెమీఫైనల్ 2- కోల్‌కతా
19 నవంబర్: ఫైనల్- అహ్మదాబాద్.