Nandyala: డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఇటీవల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారడం సహజం. ఈ సార్వత్రిక ఎన్నికల వేళ నంద్యాల జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ శ్రీనివాసులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులకు షాక్ ఇచ్చారు. మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. ఫోన్ పే ,గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులకు వెల్లడించారు.
READ MORE: Varun Tej: పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
దీంతో మద్యం షాప్ ల వద్ద ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తేనే అమ్మకాలని బోర్డులు వెలిశాయి. ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్స్ చేయలేని మందు బాబులు దుకాణానికి వచ్చి బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. మందు బాబులు ఆన్ లైన్ పేమెంట్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజు వారి కూలీలు చేసుకునే కొందరితో చరవాణులే ఉండవని ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలని వాపోతున్నారు. దీంతో ఉదయం నుంచి మద్యం అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కొందరు మందుబాబులు మద్యం షాపుల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!