Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Lic On Whatsapp You Can Get Those Services On Whatsapp How

LIC On WhatsApp : ఆ సేవలను వాట్సాప్ లోనే పొందవచ్చు.. ఎలాగంటే?

Published Date :December 15, 2023 , 1:28 pm
By Swathi Maddula
LIC On WhatsApp : ఆ సేవలను వాట్సాప్ లోనే పొందవచ్చు.. ఎలాగంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ వాట్సాప్ ఎన్నో సేవలను కూడా అందిస్తుంది..

ఈ వాట్సాప్ ఇప్పుడు ఎల్ఐసీ లో పలు సేవలను కూడా అందిస్తుంది.. ఎల్‌ఐసీ వెబ్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు. దీని ద్వారా పాలసీదారులు ప్రీమియం సమాచారం, యులిప్ ప్లాన్ స్టేట్‌ మెంట్‌ల వంటి అనేక రకాల ప్రయోజనాలను పొందేందుకు వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవచ్చు.. ఈ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సేవలను పొందడం కోసం ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్(www.licindia.in)లో తమ పాలసీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి…

మీరు వాట్సాప్ సేవలను ప్రారంభించడానికి ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ అయిన 8976862090ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఆ నంబర్ ను వాట్సాప్ లో ఓపెన్ చేసి, చాట్ బాక్స్ లో హలో అని మెసేజ్ చేయాలి. మీకు అప్పుడు 11 ఆప్షన్లతో కూడిన రిప్లై వస్తుంది.

అప్పుడు మీకు అవసరమైన సేవను ఎంచుకోవడానికి, ఆ పదకొండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని, దానికి పక్కన ఉన్న నంబర్ తో రిప్లై ఇవ్వండి..

మీకు కావలసిన సమాచారం మొత్తం వాట్సాప్ లో రిప్లై వస్తుంది..

ప్రీమియం బకాయి, బోనస్ సమాచారం, పాలసీ స్థితి, లోన్ అర్హత కొటేషన్, లోన్ రీపేమెంట్ కొటేషన్,లోన్ వడ్డీ, చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్, యులిప్ -యూనిట్‌ల స్టేట్‌మెంట్, ఎల్ఐసీ సేవల లింక్‌లు, ఆప్ట్ ఇన్/ఆప్ట్ అవుట్ సర్వీస్ లు లాంటి సేవల గురించి సమాచారాన్ని మీరు వాట్సాప్ లోనే పొందవచ్చు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • lic
  • new services
  • WhatsApp

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions