Lexi: ఇండియా మొట్టమొదటి చాట్‌బాట్ ‘లెక్సీ’..బెనిఫిట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాట్‌జీపీటీ సేవలు క్రమంగా వివిధ కంపెనీల ప్రోడక్టులకు విస్తరిస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (కృత్తిమ మేధ)టెక్నాలజీని తమ ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో చాలా కంపెనీలు నడుస్తున్నాయి. చాట్‌జీపీటీ సాయంతో తమ ప్రోడక్టులను మరింత ప్రొడక్టివ్‌గా చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే స్వదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ వెలాసిటీ సోమవారం ‘లెక్సీ’ పేరిట ఇండియాలో మొట్ట మొదటి ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేసిన చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్‌తో ఈ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్‌సైట్‌లను ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్‌యాప్ వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో చాట్‌జీపీటీని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు, రోజువారీ వ్యాపార నివేదికలు (ఇన్‌సైట్స్ )పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్‌సైట్స్ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్‌ప్రో సీఈవో, పౌండర్ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!