Dinesh karthik: అతడి బౌలింగ్ అంటే కోహ్లీ, రోహిత్‌కు చిరాకు: దినేశ్ కార్తీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ వరకూ టీమిండియాలో వరుస అవకాశాలు దక్కించుకున్నాడు సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్. అనంతరం జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా అతడు ఓ షోలో పాల్గొని మాట్లాడాడు. ఈ క్రమంలో తాను నెట్స్‌లో ఎదుర్కొన్న కఠిన బౌలర్ మహ్మద్ షమీ అని వెల్లడించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ‘టార్చర్’అని చెప్పాడు. భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ కూడా నెట్స్‌లో షమీ బౌలింగ్‌లో ఆడటానికి ఇబ్బందిపడతారని చెప్పాడు.
Also Read: LinkedIn Layoffs: లింక్డ్‌ఇన్ ఉద్యోగులకు షాక్.. ఆ ఉద్యోగాల్లో కోత!
Also Read
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
“షమీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నేను ‘టార్చర్ షమీ’ అని చెబుతా. ఎందుకంటే నా కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే. నెట్స్‌లో షమీ బౌలింగ్‌లో చాలాసార్లు ఆడాను. కొన్ని మ్యాచ్‌ల్లో ఔట్ కూడా చేశాడు. అతడు నెట్స్‌లో చాలా కఠినమైన బంతులు విసురుతాడు. నేనొక్కడినే ఇలా ఇబ్బంది పడుతున్నానా? అనే అనుమానంతో షమీ బౌలింగ్ గురించి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను అడిగాను. వాళ్లు కూడా షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇష్టపడమని చెప్పారు” అని కార్తీక్ వెల్లడించాడు.
Also Read: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!