Leo Movie: ‘లియో’మూవీలో విలన్ గా చేసిన నటుడు ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. దసరా కానుకగా 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. సినిమా భారీ యాక్షన్ సన్నీవేశాల తో తెరకేక్కింది.. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విలన్ గా సైకో కిల్లర్ గా ఓ కుర్రాడు నటించాడు. అతడి నటనకు జనాలు ఫిదా అవుతున్నారు.. తన యాక్టింగ్‌తో భయపెట్టేశాడు. చెప్పాలంటే వణికించేశాడు. ఇంతకీ అతడెవరు? ముందు ఏ సినిమాలో నటించాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
ఈ సినిమాలో యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫెయిలయ్యాడని చెప్పొచ్చు. అయితే సినిమా ఫస్టాప్ ఓ రేంజులో ఉంటుంది. యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజులో వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ మొదట్లో కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది.. అంతగా ఆ పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా చేసింది ఎవరో కాదు కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
తమిళంలో కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్.. కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ చేశాడు. కానీ ‘లియో’లో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు. హీరోతో తలపడే సీన్‌లో ‘చాక్లెట్ కాఫీ’ అని రచ్చ లేపాడు.. మొదట 2005 లో డ్యాన్స్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు.. ఇకపోతే 2014లో ‘ఆహ్’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదే ‘ఇవనుక్కు తన్నిళ్ల గండం’ అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇంకా కళ్ల ముందు కనిపిస్తుంది.. అలాంటి మాస్టర్ ఇలా భయంకరంగా కనిపించడం పై జనాలు, ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!