Site icon NTV Telugu

Asha Bhosle : ఆశా భోస్లే కన్నుమూత..

Asha Bounsle

Asha Bounsle

భారతీయ సంగీత శిఖరం, వేలాది మధుర గీతాలతో కోట్లాది మందిని అలరించిన పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. సంగీత ప్రియులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Exit mobile version