Lavanya Tripathi : మెగా కోడలికి తప్పని సోషల్ మీడియా వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో వరుణ్ తేజ్ భార్య, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులకు గురయింది. కొందరు ఆకతాయిల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అసభ్యకర మెసేజులు, దూషణలు వస్తున్నట్లు తెలిపింది లావణ్య. ఇన్‌స్టాగ్రామ్‌లో “పర్పుల్ క్రేయాన్00” అనే ఖాతా నుంచి లావణ్యకు అశ్లీల, అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు ఓ ఆగంతకుడు. ఈ చర్యలతో మనస్తాపానికి గురైంది లావణ్య. ఈ వేధింపులపై హైదరాబాద్ CCS పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Also Read : Surendhar Reddy : పవన్ కళ్యాణ్ సినిమాతో సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇస్తారా?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ఇన్‌స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్న పోకిరి అకౌంట్ వివరాలతో పాటు అతను పంపిన అశ్లీల సందేశాలును పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ సదరు వ్యక్తిపై చర్యలు తెసుకోవాలని కోరింది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన అకౌంట్ వివరాల ఆధారంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా అకౌంట్స్‌ను ట్రాక్ చేసి, బాధితుడిని పీడించే వ్యక్తులను గుర్తించడం పోలీసుల ప్రధాన లక్ష్యం అని అధికారులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సరైన నియంత్రణల అవసరాన్ని గుర్తుచేస్తోంది. నటి లావణ్య త్రిపాఠి కోసం త్వరగా న్యాయం మరియు రక్షణ కల్పించడం కోసం పోలీసులు చర్యలు చేపట్టుతున్నారు
తాజావార్తలు
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!