Lava Yuva 5G: రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన లావా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 30 దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్లెట్ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు రంగులలో వస్తుంది. యువ 5G యువత కోసం రూపొందించబడింది. యువత వాడడంకి ఇది సరిగా సరిపోతుంది. పవర్ ప్యాక్డ్ ఫీచర్లు, పూర్తి భద్రత, హామీతో కూడిన అప్డేట్ లతో చింతలేని అనుభవాన్ని అందిస్తాయని లావా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ హెడ్ పురవంశ్ మైత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.
Noida: ఎండ తీవ్రతకు బాల్కనిలో వాషింగ్ మిషన్ పేలి.. భారీగా మంటలు
Also Read
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
స్మార్ట్ ఫోన్ లో గ్లాస్ బ్యాక్ డిజైన్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4GB+4GB ర్యామ్ మరియు 8MP సెల్ఫీ కెమెరాతో 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.5 అంగుళాల HD+ పంచ్ హోల్ డిస్ప్లే తో 18W టైప్ -C ఫాస్ట్ ఛార్జర్ తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. పవర్ ప్యాక్డ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయల్ ఏఐ కెమెరా, కొత్త యువ 5G ఫాస్ట్ ఛార్జింగ్ ఈ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్ లను సెట్ చేస్తుంది. ఇది వినియోగదారులకు అత్యుత్తమ సాంకేతికత, సృజనాత్మకతను తీసుకువస్తుందని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ అన్నారు.
Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!
వీటితోపాటు., స్మార్ట్‌ఫోన్ బ్లోట్‌వేర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ లేకుండా ఆండ్రాయిడ్ 13ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!