Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Laura Wolvaardt On World Cup 2025 Final Loss Shafali Vermas Bowling Was A Big Surprise

Laura Wolvaardt: మేం అస్సలు ఊహించలేదు.. ఆమె మాకు బిగ్ సర్‌ప్రైజ్‌!

Published Date :November 3, 2025 , 2:07 pm
By Sampath Kumar
  • ఓటమిపై స్పందించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్
  • షెఫాలీ వర్మ బౌలింగ్‌ బిగ్ సర్‌ప్రైజ్‌
  • టోర్నీలో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది
Laura Wolvaardt: మేం అస్సలు ఊహించలేదు.. ఆమె మాకు బిగ్ సర్‌ప్రైజ్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్ ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న నిర్ణయమే తమ కొంప ముంచిందని తెలిపారు. షెఫాలీ వర్మ బౌలింగ్‌ ఇలా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని, మాకు ఆమె బిగ్ సర్‌ప్రైజ్‌ అని చెప్పారు. ప్రపంచకప్ ఫైనల్‌లో పార్ట్‌ టైం బౌలర్లకు వికెట్లు ఇవ్వడం సరికాదని వోల్వార్డ్ పేర్కొన్నారు. ఫైనల్లో షెఫాలీ 87 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు పడగొట్టింది. లుజ్‌, మరిజేన్‌ కాప్‌ వికెట్‌లు పడగొట్టింది. ఈ ఇద్దరు వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో ప్రొటీస్ టీమ్ ఛేదనలో వెనకపడిపోయింది.

మ్యాచ్ అనంతరం లారా వోల్వార్డ్ మాట్లాడుతూ… ‘టోర్నీలో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. గర్వపడాల్సిన విషయం ఏంటంటే అందరూ అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈరోజు మేం అద్భుతంగా ఆడాం కానీ.. భారత్ ఇంకా అద్భుతంగా ఆడింది. ఈరోజు ఓడిపోయిన జట్టులో ఉండటం దురదృష్టకరం. ఖచ్చితంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. టోర్నీలో చాల మంది ప్లేయర్స్ సత్తాచాటారు. కొందరికి అద్భుతమైన టోర్నమెంట్ ఇది. ఫైనల్ వరకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ ప్రపంచకప్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదు. నేను టోర్నమెంట్‌ను బాగా ప్రారంభించలేదు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ వేర్వేరుగా చుస్తాను. నా సహజ ఆట ఆడాను. అదే కెప్టెన్సీపై దృష్టి పెట్టేలా చేసిందని భావిస్తున్నాను’ అని చెప్పారు.

Also Read: India Women’s Cricket: శెభాష్ అమ్మాయిలూ.. మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు!

‘ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం సరైందే. నేను స్కోరు బోర్డును పరిశీలిస్తూనే ఉన్నాను. భారత బ్యాటర్లు 350 పరుగులు చేయాలని ట్రై చేశారు. మేము పుంజుకుని పరుగుల వేగం ఆపాము. 300 పరుగులు ఈ వికెట్‌పై ఛేజ్ చేయొచ్చని భావించాం. షెఫాలీ వర్మ బౌలింగ్‌తో షాక్ అయ్యాం. బౌలింగ్‌ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. మాకు ఆమె బిగ్ సర్‌ప్రైజ్‌. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని పొరపాట్లు చేశాం. షెఫాలీ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె బ్యాటింగ్ విధానం చాలా దూకుడుగా ఉంటుంది. ఈ రోజు మమ్మల్ని ఆమె దెబ్బతీసింది. కాప్ చాలా ఎడిషన్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది బహుశా ఆమెకు చివరిది. మేము ఆమె కోసం కప్ గెలవాలని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కాప్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎంతో చేసింది. ఆమె జట్టులో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం’ అని లారా వోల్వార్డ్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Laura Wolvaardt
  • Marizanne Kapp
  • Shafali Verma
  • Shafali Verma Bowling
  • South Africa Captain

తాజావార్తలు

  • Nitish kumar: రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్.. హాజరైన అమిత్ షా

  • Women’s Day: తెలంగాణ మహిళలకు ఉమెన్స్ డే గిఫ్ట్.. ఉచితంగానే..

  • Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!

  • Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు

  • KTR: అలా చేసినట్లయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions