Nandamuri Kalyan Ram : ‘NKR21’ కీలక షెడ్యూల్.. వైజాగ్‌కి కళ్యాణ్ రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Read Also:Fastest Journey On Foot: 3,800 కిలోమీటర్లకు పైగా పరిగెత్తి ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ అని NKR21 నుంచి చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వీడియోలో కళ్యాణ్ రామ్ పిడికిలి, కళ్లను చూపించారు. సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో చూపించారు. ఈ సినిమా హై-బడ్జెట్ ఎంటర్టైనర్ అని విజువల్స్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also:YS Jagan: డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
రీసెంట్ జూనియర్ ఎన్టీఆర్ తో “దేవర” అనే భారీ హిట్ అందుకుని ఫుల్ పామ్ లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా కాకుండా కళ్యాణ్ రామ్ నటిస్తున్న తన 21వ సినిమా సాలిడ్ యాక్షన్ ప్రొజెక్ట్ గా మంచి అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఓ కీలక షెడ్యూల్ కోసం వైజాగ్ కి షిఫ్ట్ అయినట్లుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సీక్వెన్స్ లను వారు తెరకెక్కించనున్నారు. మొత్తం 15 రోజులు పాటు సాగే ఈ షెడ్యూల్ లో సినిమా ప్రధాన తారాగణం నటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!