Railway Jobs 2024 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 733 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..రైల్వేలో 733 అప్రెంటిస్పోస్టుల భర్తీకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య.. 733
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
పోస్టుల వివరాలు..
ఫిట్టర్ పోస్టులు 187,
ఎలక్ట్రీషియన్ పోస్టులు 137,
కోపా పోస్టులు 100,
వైర్‌మెన్ పోస్టులు 80,
పెయింటర్ పోస్టులు 42,
కార్పెంటర్ పోస్టులు 38.
వీటితో పాటు డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) – 10,
ఎలక్ట్రో మెకానిక్ – 5,
మెషినిస్ట్ – 4,
ప్లంబర్ – 25, మెకానిక్ – 15,
ఎస్ఎండబ్ల్యూ – 4,
స్టెనో (ఇంగ్లీష్) – 27,
స్టెనో (హిందీ) – 19,
డీజిల్ మెకానిక్ – 12,
టర్నర్ – 4,
వెల్డర్ – 18,
కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ – 4,
డిజిటల్ ఫొటోగ్రాఫర్ – 2 పోస్టులు
అర్హతలు..
ఒక్కో పోస్టులకు ఒక్కో విద్యార్హతలు ఉన్నాయి.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీని పొంది ఉండాలి..
వయసు..
ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవాళ్లు ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన పని లేదు..
ఇకపోతే ఈ పోస్టులకు సెలెక్ట్ అయినవాళ్లకు ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు.. ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారని తెలుస్తుంది.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.apprentice shipindia.gov.in ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను సమర్పించాలి. ఈ పోస్టులకు ఏప్రిల్ 12 లోగా అప్లై చేసుకోవాలి..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!