Laptop Prices: ఇప్పుడు కొనకపోతే నష్టం! 35% పెరగనున్న ల్యాప్‌టాప్ ధరలు.. కారణాలు ఇవే
- 35% పెరగనున్న ల్యాప్‌టాప్ ధరలు
- మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు) వంటి దాని కీలక భాగాల ధరల పెరుగుదల కారణంగా
- ప్రధాన కారణం AI రంగంలో విపరీతమైన మెమరీ (RAM), SSD, GPU డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ల్యాప్ టాప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే వెంటనే ఓ నిర్ణయం తీసుకోండి. ల్యాప్‌టాప్ ధరలు 30-35% (కొన్ని రిపోర్టుల్లో 40% వరకు) పెరిగే అవకాశం ఉందని ఇటీవేల రిపోర్టులు (ముఖ్యంగా Moneycontrol, TrendForce వంటివి) చెబుతున్నాయి. ఇది 2026లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోనున్న సమస్య. మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు) వంటి దాని కీలక భాగాల ధరల పెరుగుదల కారణంగా ధరలు పెరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Also Read:Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
మార్చి 2026 నాటికి ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ధరలు 35% వరకు పెరిగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన కారణం AI రంగంలో విపరీతమైన మెమరీ (RAM), SSD, GPU డిమాండ్. దీని వల్ల సాధారణ కన్స్యూమర్లకు ల్యాప్‌టాప్‌లు భారీగా ఖరీదు కానున్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, అధిక-పనితీరు గల యంత్రాలు ఈ ధరల పెరుగుదల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఇంకా, భవిష్యత్తులో హై-స్పీడ్ మెమరీ మాడ్యూల్స్, GPUల కొరత ఉండవచ్చు, ఇది వాటి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
DDR RAM (మెమరీ) ధరలు భారీగా పెరగడం RAM ధరలు 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయి.
AI డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వర్లకు భారీ డిమాండ్ వల్ల మెమరీ చిప్స్ (RAM & SSD) లభ్యత తగ్గింది.
AI కంపెనీలు (హైపర్స్కేలర్లు) ఎక్కువ ధర ఇవ్వడంతో కన్స్యూమర్ PCలకు ప్రాధాన్యత తగ్గింది.
→ ఇప్పటికే ల్యాప్‌టాప్ ధరలు 10-12% పెరిగాయి, మరో 8-10% పెరిగే అవకాశం ఉంది.
ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్లు (ముఖ్యంగా Intel) కొరత Intel ఎంట్రీ-లెవల్ CPUలు అందుబాటులో లేకపోవడం.
AI వర్క్‌లోడ్స్ కోసం హై-పెర్ఫార్మెన్స్ చిప్స్ డిమాండ్ పెరగడంతో సాధారణ ల్యాప్‌టాప్ CPUల ధరలు, లభ్యత ప్రభావితమవుతున్నాయి.
GPU, SSD, ఇతర కాంపోనెంట్ల ధరలు పెరగడం AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం GPUలు, హై-స్పీడ్ స్టోరేజ్ డిమాండ్ ఎక్కువ.
గ్లోబల్ చిప్ షార్టేజ్, సప్లై చైన్ సమస్యలు కూడా ఉన్నాయి.
Also Read:Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?
మార్కెట్ ప్రభావం
భారతదేశంలో PC షిప్మెంట్లు రికార్డ్ స్థాయికి చేరాయి కానీ, ధరల పెరుగుదల వల్ల 2026లో 7-8% మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే HP, Dell, Asus వంటి కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..