Kuwait fire: అక్రమాస్తులపై ఉక్కుపాదం.. కఠిన చర్యలకు ప్రభుత్వం నిర్ణయం
- కువైట్ అగ్నిప్రమాదం తర్వాత అక్రమ కట్టడాలపై చర్యలు
- గుర్తించిన అధికారుల బృందం
- కఠిన చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్ది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పొగ పీల్చి అక్కడిJక్కడే మెట్లపై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఓ కంపెనీకి చెందిన కార్మికులను అద్దె భవనంలో బస కోసం తీసుకున్నారు. ఊహించని రీతిలో ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందారు. అయితే ప్రమాదానికి గురైన భవనం సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అక్రమ కట్టడాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Vande Bharat: త్వరలో వందేభారత్ స్లీపర్.. ట్రయల్ రన్ ఎప్పుడంటే..!
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
ఇదిలా ఉంటే అగ్నిప్రమాదంలో జరిగిన మృతదేహాలను ప్రధాని మోడీ చొరవతో రెండ్రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 45 మంది డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Cancer: క్యాన్సర్ సోకే ముందు మీలో కనిపించే లక్షణాలు ఇవే..
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?