KTR: కాంగ్రెస్ పాలనలో ముప్పు పొంచి ఉంది..శాంతిభద్రతలు క్షీణించాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్‌లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరగడం, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు. సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రజలకు భద్రత కావాలి గాని, భయం కాదంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇక మరోవైపు, రాజేంద్రనగర్ సర్కిల్ (TGSPDCL) సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్ బండ్లగూడ, మైలార్ దేవ్ పల్లి ఘటనపై స్పందించారు. దాదాపు 23 అడుగుల ఎత్తున్న గణేష్ విగ్రహం తరలింపు సమయంలో జరిగిన ప్రమాదంలో విద్యుత్ శాఖ కారణమని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించలేదని.. ట్రాలీపై ఉన్న వ్యక్తులు కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. పైగా ఉన్న 33 కెవి విద్యుత్ లైన్ తెగడం గాని, వేలాడడం గాని జరగలేదని తేల్చారు. విద్యుత్ శాఖకు సంబంధం లేని విషయం ఇదని.. అయినప్పటికీ, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!