Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Krithi Shetty Shining In Traditional Look

Krithi Shetty : ట్రెడిషనల్ లుక్ లో వెలిగిపోతున్న కృతి శెట్టి..

Published Date :November 12, 2023 , 8:05 pm
By Murali Krishna
Krithi Shetty : ట్రెడిషనల్ లుక్ లో వెలిగిపోతున్న కృతి శెట్టి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ అమ్మడిని పలుకరించాయి… ‘ది వారియర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రాలతో ఈ భామ డిజాస్టర్లు అందుకుంది.చివరిగా నాగచైతన్యతో కలిసి నటించిన’కస్టడీ’తో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు..ప్రస్తుతం ఈభామ ‘అజాయంతే రందం మోషణం’, ‘జీనీ’, ‘కార్తీ26’, ‘శర్వా35’లో నటిస్తుంది… ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

కృతి శెట్టి వరుస ఆఫర్స్ రాబట్టడానికి రూటు మార్చుకుంది. నెట్టింట వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల విందు చేస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మరింత బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా కృతిశెట్టి ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తన అందమైన ఫొటో స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.తాజాగా బ్లూ డ్రెస్ లోకనిపించి మెప్పించింది.. బ్యూటీఫుల్ చుడీదార్ లో కృతి శెట్టి మరింత అందంగా కనిపించింది.తన చబ్బీ లుక్స్ తో కట్టిపడేస్తోంది. అదిరిపోయే స్టిల్స్ తో అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..ఈ ఫొటోలను పంచుకుంటూ కృతి శెట్టి తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మకు దీవాళి విషెస్ తెలుపుతున్నారు. తన కెరీర్ లో మంచి హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Krithi Shetty
  • traditional look
  • viral

తాజావార్తలు

  • #Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions