Krithi Shetty : క్యూట్ లుక్ లో మెరిసిన కృతి శెట్టి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన సినిమాతో కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం వంటి వరుస చిత్రాల్లో నటించింది.వీటిలో బంగార్రాజు మంచి విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ కూడా నిరాశపరిచాయి. అలాగే సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
సుధీర్ బాబు సినిమాలో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా ఉంది. అలాగే తన నటనతో కూడా ఎంతగానో మెప్పించింది. కానీ ఆ సినిమా కృతి కి అంత గా కలిసి రాలేదు. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా సందేహం లో పడింది.ఎలాంటి సినిమాలు చేయాలో ఆమెకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు కృతి శెట్టికి అదృష్టం కలిసి రావడం లేదు.గ్లామర్ పరంగా ఇప్పటికే కృతి శెట్టి యూత్ కి ఫేవరిట్ హీరోయిన్ గా మారింది తాజాగా కృతి శెట్టి చిరునవ్వులు చిందిస్తూ కిల్లింగ్ లుక్ తో రెచ్చగొట్టింది.చిరునవ్వుతో ఉన్న కృతి శెట్టి ని ఇలా చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు.. వరుసగా వస్తున్న అపజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి హాట్ లుక్ తో రెచ్చగొట్టింది.ఈ ఫొటోస్ లో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా ఉంది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!