Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పేసిన పెద్దమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: టాలీవుడ్ .. కాదు.. సినిమా పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్ పెళ్లి. ఇండస్ట్రీ మొత్తంలో సల్మాన్ ఖాన్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరు చెప్పుకొచ్చేస్తారు. ఈ ఏడాది పెళ్లి.. వచ్చే ఏడాది పెళ్లి అంటూ ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. కానీ, ప్రభాస్ మాత్రం పెళ్లి కబురు చెప్పడం లేదు. ఈ ఏడాది ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా పెళ్లి ఎప్పడూ జరిగినా తిరుపతిలోనే చేసుకుంటా అని చెప్పడంతో.. దేవుడా.. అది త్వరగా వచ్చేలా చూడు అని మొక్కుకున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆమె విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించింది.
Leo: లియో.. మరో వారసుడు అవ్వదు కదా.. ?
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఇక అమ్మవారి దర్శనానంతరం శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ.. ” కృష్ణంరాజు గారు నాతోనే ఉన్నారు. నన్ను ముందుకు ఆయనే నడిపిస్తున్నారు. కృష్ణంరాజు గారి లెగసీని మేము ముందుకు తీసుకెళ్తున్నాం.. బాబు, నేను ఉన్నాం మీ అందరికి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు .. ” త్వరలోనే బాబు పెళ్లి ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులతో, కృష్ణంరాజు గారి ఆశీస్సులతో బాబు పెళ్లి జరుగుతుంది. తప్పకుండా మీడియా వారందరిని పిలుస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి వచ్చే ఏడాది అయినా ప్రభాస్ శుభవార్త చెప్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!