Koti Deepotsavam 2023 Day 3: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. మూడోరోజు విశేష కార్యక్రమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023 Day 3: ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది.. భక్తిటీవీ కోటిదీపోత్సవం-2023 , 2వ రోజు కాణిపాకం వినాయక స్వామి కల్యాణం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం.. కాజీపేట శ్వేతార్క మూలగణపతికి సప్తవర్ణ అభిషేకం,కోటి గరికార్చన.. మూషికవాహనంపై గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు, మయూరవాహనంపై మోపిదేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఇలా కన్నుల పండుగగా సాగింది.. ఇక, మూడో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..
మూడో రోజు ఇల కైలాసంలో జరిగే విశేష కార్యక్రమాల్లోకి వెళ్తే..
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
* కంచి కామాక్షి అమ్మవారి దర్శనం.
* భక్తులచే కోటిపసుపు కొమ్ముల సుమంగళి పూజ
* సకలదోషాలను హరించే అలంపురం బోగులాంబ కల్యాణం.
* కైలాసవాహనంపై ఆది దంపతుల అనుగ్రహం
* తుని తపోవనం శ్రీసచ్చిదానంద సరస్వతిస్వామి అనుగ్రహభాషణం
* కాశీ జగద్గురు శ్రీచంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి అనుగ్రహభాషణం
* డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు..
* స్వర్ణలింగోద్భవ వైభవం
* మహాదేవునికి మహానీరాజనం
* అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలు
ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేదిక భక్తి టీవీ కోటిదీపోత్సవం.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా.. తరలి రండి.. దీపయజ్ఞంలో పాత్రులు కండి అంటూ ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..


తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?