Koti Deepotsavam 2023 7th Day: ఏడోరోజుకు చేరిన కోటి దీపోత్సవం.. తొలి కార్తిక సోమవారం నాడు విశేష కార్యక్రమాలు ఇవే|
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023 7th Day: భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది.. ఆరో రోజులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో కోటిదీపోత్సవంలో పాల్గొన్నారు.. దీంతో.. కోటిదీపోత్సవం వేదికగా భక్తులతో కిటకిటలాడింది.. ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసంగా మారిపోయింది. శివనామస్మరణతో పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి.. కోటి దీపోత్సవం -2023లో 6వ రోజు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం కన్నులపండుగా సాగింది..
ఇక, తొలి కార్తిక సోమవారం నాడు కోటిదీపోత్సవం వేదికగా విశేష కార్యక్రమాలు జరగనున్నాయి..
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
* భక్తులచే నర్మదా బాణలింగానికి కోటిభస్మార్చన
* కోటిదీపోత్సవం వేదికగా తొలిసారిగా అగ్నిలింగక్షేత్రం తిరువణ్ణామలై శ్రీఅరుణాచలేశ్వరస్వామి కల్యాణం
* ఆది దంపతులకు నందివాహన సేవ
* కంచికామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం
* శివగంగ మఠాధిపతి శ్రీపురుషోత్తమ భారతి మహాస్వామి ఆశీర్వచనం
* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతం
* కోటిదీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
* లింగోద్భవ వైభవం
* మహాదేవునికి భక్తిపూర్వక నిరాజనం
ఇలా మరెన్నో విశేష కార్యక్రమాలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో జరగనున్నాయి.. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహా దీపయజ్ఞానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు కావాల్సిన పూజాసామగ్రిని కూడా ఉచితంగా అందజేస్తోన్న విషయం విదితమే..


తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?