Kotam Reddy Sridhar Reddy: రాజకీయాలకు గుడ్ బై.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్‌పైన వైసీపీపైన ఏనాడు పరుషంగా మాట్లాడలేదు. బారాషాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థికశాఖ విడుదల చేయలేదు. జగన్‌పై అభిమానంతో పార్టీలో ఎన్నో అవమానాలు భరించా. ఫోన్ ట్యాపింగ్‌పై నాకు స్పష్టమైన సాక్ష్యం దొరికిందన్నారు వివాదాస్పద వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అవమానాలు జరిగేచోట ఉండాల్సిన అవసరం లేదు. నాదగ్గరున్న ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సివస్తుంది. ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్నారు.
Read Also: Samantha: బ్యూటీ క్వీన్ ఈజ్ బ్యాక్… #CITADEL
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
నేను మహా నాయకుడిని అని చెప్పడం లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న నాపై నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఒక పోలీస్ అధికారి చెప్పారు. దానిని నేను నమ్మలేదు.. కలలో కూడా ట్యాప్ చేస్తారని అనుకోలేదు. 20 రోజులముందు ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు లభించాయి. సి.ఎం.జగన్ లేదా సజ్జల చెప్పి ఉంటేనే ట్యాప్ చేశారు. అధికార పార్టీ ఎం.ఎల్.ఏ.ల ఫోన్లు ట్యాప్ చేయడం అంత సులభం కాదు,నన్ను అనుమానించిన చోట ఉండకూడదని నిర్ణయించుకున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని వివరించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట పెడితే ప్రభుత్వానికి..ఇద్దరు ఐ.పి.ఎస్.అధికారులకు ఇబ్బంది అవుతుందని భావించా. మీడియాలో వచ్చిన వార్తల పై నన్ను వివరణ అడగలేదు. నన్ను అనుమానించిన చోట ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు శ్రీధర్ రెడ్డి. నేను అధికారికంగా చెప్పకున్నా…ఇన్ చార్జీ ని నియమిస్తామని బాలినేని చెప్పారు. నేను వెళ్లే పరిస్థితి మీరు కల్పించారన్నారు.
Read Also: Chiru:ఫైట్స్ వేనుమా? ఫైట్స్ ఇరుకు… ఎమోషన్ వేనుమా? ఎమోషన్ ఇరుకు… అదిదా గ్యాంగ్ లీడర్
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!