Komatireddy Venkat Reddy : కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ లేని పోని ..నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా.. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు. పచ్చకామెర్లు వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. మీలాగా మేము ఉండమని, మేము అధికారం లోకి వచ్చి 8 నెలలు.. 8 వేల కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయింది.దాంట్లో జైలుకు వెళ్లడం ఖాయమని, అమెరికా వెళ్లి ప్రభాకర్ రావు నీ తెలంగాణ కి రావద్దు అని చెప్పి వచ్చిండు అని, కేటీఆర్… ఆధారాలు ఉంటే.. దమ్ముంటే నిరూపించు అని ఆయన అన్నారు. దోచుకు తిన్నది మీరు అని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ హయంలో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు కేటీఆర్.. మిషన్ భగీరథ..కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.
Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య
Also Read
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
- CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
అంతేకాకుండా..’కేటీఆర్.. 8888 కోట్లు వచ్చినట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టు. మా ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టెండర్లు పిలిచారు. సత్యం రామలింగ రాజు కుమారుడు కేటీఆర్ బినామీ గా పెట్టీ 3300 కోట్ల పనులు ఇచ్చావు. అన్నీ తెలిసి చిన్న పిల్లాడిగా మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడు..దేనికైనా సిద్ధం. కేటీఆర్…హరీష్ మధ్య ప్రతిపక్ష నేత పదవి కోసం పంచాయతీ నడుస్తుంది. కేసీఆర్… నిన్ను వద్దని చెప్తున్నాడు. ఆ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడు కేటీఆర్. నీ పార్టీ ఉంటాదో లేదో తెలియదు. మీ అయ్యని బయటకు రమ్మను. నిన్ను..నీ బావ నీ ప్రజలు నమ్మరు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య
తాజావార్తలు
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!