Komatireddy Venkat Reddy : బీజేపీ గెలిచేది ఐదారు సీట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్యాలగూడ బీఎల్‌ఆర్ కన్ఫామ్ అయిపోయిందని, సూర్యాపేట, తుంగతుర్తి కూడా సాయంత్రం వరకు కన్ఫామ్ అవుతుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల దోచుకున్న అధికార పార్టీని వదిలి పెట్టి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళ పైన ఐటి దాడులు చేయడం బీజేపీ, బీఆర్ఎస్ స్నేహానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న విభేదాలు పక్కన పెడద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం కాదు.. నాలుగు కోట్ల ప్రజల కోసం రావాలి, నిరుద్యోగుల కోసం రావాలని, బీజేపీ గెలిచేది ఐదు ఆరు సీట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గెలవద్దని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు..
కాంగ్రెస్ పార్టీ ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తుంది.. ముస్లింలను రెండు పార్టీలు దేశంలో ఒంటరిని చేశారు. ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ ఓటెయ్యండి.. సోనియాగాంధీ పుట్టిన రోజున కాంగ్రెస్ పార్టీ గెలిచి బహుమతి ఇస్తాం..’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం రావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారని అన్నారు వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లింలను రెండు పార్టీలు దేశంలో ఒంటరిని చేశాయన్నారు. కాంగ్రెస్ ముస్లిం డిక్లరేషన్ ప్రకటించబోతోందని… ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ కు ఓటెయ్యాలని కోరారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!