Ram Charan : రామ్ చరణ్ డాటర్ క్లింకారా లేటెస్ట్ లుక్ చూశారా.. తాత చేతిలో ఎంత ముద్దుగా ఉందో
- వేంకటేశ్వర స్వామి ఆలయంలో క్లింకార తాతతో పూజలు
- ఫోటోలను షేర్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన
- అప్పుడే పెద్దది అయిపోయిందని నెటిజన్ల కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేయగా.. దాని వెనుక ఉన్న చరిత్ర తెలిసి అంతా షాకయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకారగా నామకరణం చేశామంటూ మెగా కోడలు ఉపాసన కొద్ది రోజల క్రితం తెలిపారు. తల్లిదండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని, ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసన ఆ సమయంలో చెప్పుకొచ్చారు.
Read Also:Tollywood Rewind 2024 : దర్శక నిర్మాతలకు దీపావళి సినిమాలు నేర్పిన పాఠం
Also Read
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ప్రస్తుతం క్లీంకార వయసు 15 నెలలు అయినా.. ఆమె ఫేస్ ను ఇంకా మెగా ఫ్యామిలీ బయటకు రివీల్ చేయలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు సందర్భాల్లో ఫోటోలను షేర్ చేసినా ఫేస్ ను మాత్రం కనిపించకుండా బ్లర్ చేస్తున్నారు. ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు క్లీంకార ముఖం అనుకోకుండా కెమెరాలకు చిక్కినా.. అఫీషియల్ గా మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయలేదు. తాజాగా క్లీంకార కొత్త ఫోటోను షేర్ చేశారు ఉపాసన. తన తాతయ్యతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన ఫోటోను గురువారం షేర్ చేశారు. తమ హాస్పిటల్ (అపోలో) ఆవరణలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని ఉపాసన చెప్పుకొచ్చారు. క్లీంకార తన ముత్తాతతో అందులో పాల్గొన్నారని తెలిపారు.
Read Also:Akshay Kumar Injured: షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ హీరో
ఆ సమయంలో తన తాత చేతుల్లో ఉన్న క్లీంకారను చూస్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ దేవాలయం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెగా ప్రిన్సెస్ కొత్త పిక్ అంటూ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా అప్ డేట్స్ లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. క్లీంకార అప్పుడే అంత పెద్ద పాప అయిపోయిందా అని కామెంట్స్ చేస్తున్నారు. నిన్ననే పుట్టినట్టు ఉందని.. చూస్తుండగానే.. పెరిగిపోయిందంటున్నారు. చాలా హ్యాపీగా ఉందని అభిమానులు అంటున్నారు. ఫేస్ ను ఇంకెప్పుడు రివీల్ చేస్తారని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!