Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kite Festival Accidents Child Death Rangareddy Kukatpally

Hyderabad: బాలుడి ప్రాణం తీసిన పతంగి.. మరో చిన్నారి పరిస్థితి విషమం..

Published Date :February 9, 2026 , 12:03 pm
By RAMAKRISHNA KENCHE
Hyderabad: బాలుడి ప్రాణం తీసిన పతంగి.. మరో చిన్నారి పరిస్థితి విషమం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad: సంక్రాంతి పండగ ముగిసింది. ఇంకా పతంగి ప్రాణాలు తీస్తూనే ఉంది. తాజాగా పతంగి వల్ల మరో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలుడు భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హేమంత్ (10) అనే బాలుడు సాయిబాబా నగర్‌లో బిల్డింగ్‌పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

READ MORE: Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్‌యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..

మరోవైపు.. పతంగి కోసం వెళ్లిన ఆరేళ్ల బాలుడు బాలుడు విద్యుత్ ఘాతానికి గురైన ఘటన కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పై పడిన కైట్‌ను తీసుకునేందుకు వెళ్ళి ప్రమాదానికి గురయ్యాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చి చూశారు. కొద్ది దూరంలో బాలుడు ఎగిరిపడటాన్ని గమనించారు. వెంటనే ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలనీలో అత్యంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్‌ ఉందని స్థానికులు చెబుతున్నారు.. కాలనీ వాసులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

READ MORE: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Electric Transformer Danger
  • Festival Safety News
  • Hyderabad Breaking News
  • Hyderabad Kite Accident
  • Kite Festival Accidents

తాజావార్తలు

  • Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • Astrology: ఏప్రిల్‌ 11, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions