Kishan Reddy : అంబర్‌పేట్ నుండి బరిలోకి.. ఇండికేషన్ ఇచ్చిన కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబర్‌పేట నియోజక వర్గ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల సమాయత్తతపై నిర్వహించిన చర్చలో అంబర్‌పేట నుండి తానే పోటీ చేస్తానని ఇండికేషన్ ఇచ్చారు కిషన్ రెడ్డి. అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆశావహులతోకిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పార్టీ శ్రేణులను కోరారు. ముషీరాబాద్ నుండి లక్ష్మణ్ పోటీ చేయడం లేదనేది ఈ మీటింగ్ ద్వారా స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ముఖ్య నేతల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తాను, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..ఇద్దరం పోటీ చేయొద్దని అనుకుంటున్నామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘మేమిద్దరం ఎన్నికల్లో పోటీ చేస్తే…మా నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మేం పోటీ చేయకుండా ఉంటే… రాష్ట్రమంతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం మా ఢిల్లీ పెద్దల నోటీస్ లో ఉంది.అయినా చివరికి హైకమాండ్ ఏది చెప్తే… అదే చేస్తం. పోటీ చేయబోమనేది మా ఆలోచన మాత్రమే.. దీనిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!