కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పవర్ మాత్రమే కావాలన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వీడతానని అనుకోలేదు.
Kiran Kumar Reddy Joins Bjp Live: బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

Maxresdefault (3)