Kinnera Mogilaiah: సీఎం రేవంత్‌పై మొగిలయ్య పాట..
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kinnera Mogilaiah: ప్రముఖ కళాకారుడు కిన్నెర మొగిలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిపై ఓ పాట కూడా పాడారు. “పాలమూరు పులిబిడ్డ” అంటూ పాడిన పాటను విని రేవంత్ ఆనందించారు. సీఎం రేవంత్ పుట్టిన ఊరు గురించి, ఆయన రాజకీయాల్లో కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారని ఆ పాటలో మొగిలయ్య తెలిపారు. ఈ సందర్భంగా కిన్నెర మొగిలయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో కళలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మొగిలయ్య సీఎం రేవంత్‌ను కలిసినప్పుడు అక్కడ మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!