NTV Telugu Site icon

Kavya Thapar : హాట్ థైస్ తో రెచ్చగొడుతున్న కావ్య థాపర్

Whatsapp Image 2023 07 25 At 10.58.24 Am

Whatsapp Image 2023 07 25 At 10.58.24 Am

కావ్య థాపర్ ఈ భామ ఏక్‌ మినీ కథ` చిత్రం తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.. ఇందులో రొమాంటిక్ సీన్ల లోనూ కనిపించి రెచ్చగొట్టింది.. దీంతో హాట్‌ హీరోయిన్‌ గా బాగా పాపులర్‌ అయిపోయింది. ఈ భామ అంతకు ముందే `ఈ మాయ పేరేమిటో` చిత్రం తో ఎంతగానో అలరించింది.రీసెంట్ గా బిచ్చగాడు 2`చిత్రంలో నటించింది.ఈ సినిమా లో తన గ్లామర్  హద్దులు చెరిపేసింది. స్కిన్‌ షో డోస్‌ పెంచి తెగ రచ్చ చేసింది.. ఈ సినిమా లో నటి గా ఆకట్టుకోవడం తో పాటు గ్లామర్ షో కూడా చేసింది.ఓ రొమాంటిక్‌ సాంగ్‌లో ఎంతో హాట్ గా నటించింది.కావ్య థాపర్‌ ఆమె సోషల్‌ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.బ్లాస్టింగ్‌ పోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ హాట్ షో చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ఆ సినిమా మంచి విజయం సాధించడంతో కావ్య థాపర్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. కూల్‌ వెథర్‌ లో తెగ ఎంజాయ్‌ చేస్తుంది తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది కావ్య. ఇందులో వైట్‌ టీషర్ట్, స్మాల్ షార్ట్ ధరించి తన హాట్ థైస్‌ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.కావ్య ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.ఈ భామ మాస్‌ మహరాజా లేటెస్ట్ గా నటిస్తున్న ఈగల్  సినిమాలో హీరోయిన్‌ గా ఎంపికైందీ .అలాగే సందీప్‌ కిషన్‌ నటిస్తున్న `ఊరు పేరు భైరవ కోన` చిత్రం లో కూడా నటిస్తుంది.తెలుగు లో ఒక సాలిడ్ హిట్ కోసం ఈ బ్యూటీ ఎంతగానో ప్రయత్నిస్తుంది.