Kavya Kalyanram : పొట్టి గౌనులో హాట్ అందాలతో రెచ్చగొడుతున్న కావ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఈ మధ్య భారీ సక్సెస్ ను అందుకున్న బలగం సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది.. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..
పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో మైండ్ బ్లాక్ చేసింది. హాట్ థైస్ కనిపించేలా బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. కావ్య మెస్మరైజింగ్ ఫోటోలు అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. కావ్య లేటెస్ట్ మూవీ ఉస్తాద్. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ హీరోగా నటించాడు. ఉస్తాద్ మూవీ ఓ డిఫరెన్స్ సబ్జెక్టుతో తెరకెక్కింది. ఉస్తాద్ మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేద్దామనుకున్న ఈ అమ్మడుకు నిరాశ ఎదురైంది.. ఈ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు..
Also Read
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఇక గత ఏడాది విడుదలైన మాసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హారర్ జోనర్లో తెరకెక్కిన మసూద హిట్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో కావ్య పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది..ఆ తర్వాత చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా ఈ అమ్మడు కేరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చిన పెద్దగా పట్టించుకోదు.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు

