Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Karthika Masam 2024 Koti Deepotsavam 2024 Day 11 Special Programs

Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 11వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

Published Date :November 19, 2024 , 11:03 am
By Sampath Kumar
  • ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం
  • శివనామస్మరణతో మార్మోగుతున్న హైదరాబాద్‌
  • సుబ్రహ్మణ్య స్వామికి కోటి పుష్పార్చన
  • 11వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 11వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు తరలివస్తున్నారు. దాంతో ప్రతి రోజు ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది. 2024 నవంబర్ 9న ఆరంభమైన కోటి దీపోత్సవం.. నవంబర్ 25 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి.

కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే పది రోజులు విజయవంతంగా ముగిశాయి. నేడు పదకొండవ రోజుకు భక్తి టీవీ సిద్దమైంది. కార్తీక మంగళవారం వేళ.. శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ (జగద్గురు పీఠం, కాశీ), శ్రీ సచ్చిదానందభారతి మహాస్వామీజీ (యడనీరు మఠం, కాసరగోడ్, కేరళ), సద్గురు శ్రీ బ్రహ్మేశ్వరానంద ఆచార్య స్వామీజీ (శ్రీ దత్తపద్మనాభ పీఠం, గోవా)లు అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై సుబ్రహ్మణ్య స్వామికి కోటి పుష్పార్చన జరగనుంది. భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన ఉంటుంది. ఆరుపడైవీడు క్షేత్రాల కుమారస్వామి కల్యాణాలు ఉన్నాయి. మయూర వాహనం, పల్లకీ సేవ ఉంటుంది.

Also Read: Realme GT 7 Pro: ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ ప్రీ-బుకింగ్ మొదలు.. ఆఫర్లు ఇవే!

పదకొండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ, శ్రీ సచ్చిదానందభారతి మహాస్వామీజీ, సద్గురు శ్రీ బ్రహ్మేశ్వరానంద ఆచార్య స్వామీజీలు గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం
# వేదికపై సుబ్రహ్మణ్య స్వామికి పూజ
# భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన
# ఆరుపడైవీడు క్షేత్రాల కుమారస్వామి కల్యాణాలు
# మయూర వాహనం, పల్లకీ సేవ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karthika Mangalavaaram
  • Karthika Masam
  • Koti Deepotsavam
  • Koti Deepotsavam 2024
  • Koti Deepotsavam Day 11

తాజావార్తలు

  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Yashasvi Jaiswal: ముందే ప్లాన్ చేశా, లెక్కలేసుకొని మరీ చితకొట్టా.. ఆసక్తికర విషయాలు చెప్పిన జైస్వాల్!

  • Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!

  • Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions