Yediyurappa: పోక్సో కేసులో యడియూరప్పకు హైకోర్టులో ఊరట
- పోక్సో కేసులో యడియూరప్పకు హైకోర్టులో ఊరట
- జూన్ 17 వరకు అరెస్టు చేయొద్దన్న న్యాయస్థానం
- 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్స్ కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మైనర్ బాలికను వేధించారనే ఆరోపణపై నమోదైన పోక్సో కేసులో బెంగళూరు కోర్టు మాజీ ముఖ్యమంత్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపడుతోన్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సీఐడీ ముందు యడియూరప్ప హాజరుకానున్నారని, అరెస్టును నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ నేతలు బీజేపీపై కుట్రలు పన్నుతున్నారని కమలనాథులు ఆరోపించారు. మానసిక స్థితి సరిగా లేని మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యడియూరప్పను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ ఏడాది మార్చిలో యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనపై బాధితురాలి సోదరుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!