Mobile Phone Ban: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం!.. రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
- 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు నిషేధం
- విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం
- విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వీటి వాడకంతో ఆరోగ్య సమస్యలతో పాటు చదువులో రాణించలేకపోతున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొబైల్, సోషల్ మీడియా పిల్లలకు, మైనర్ విద్యార్థులకు వాడకుండా నిషేధం విధించాలని డిమాండ్స్ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాన్ని కోరారు.
Also Read:Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
Also Read
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
- AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
- Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
విద్యార్థులలో సోషల్ మీడియా వ్యసనం, మాదకద్రవ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతున్నందున, ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల ఉదాహరణలను ఉటంకిస్తూ, విద్యార్థుల ప్రవర్తన, విద్య, మానసిక ఆరోగ్యంపై మొబైల్ ఫోన్ల ప్రభావం గురించి ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేని మొబైల్ ఫోన్ వాడకం విద్యార్థుల విద్య, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి, మైనర్ విద్యార్థులకు క్యాంపస్‌లో మొబైల్ ఫోన్లను నిషేధించడాన్ని పరిశీలిస్తోంది.
Also Read:Terror Attack Plan: తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం.. ఆరుగురు అరెస్ట్
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలు ఇప్పటికే విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నాయని అన్నారు. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైస్ ఛాన్సలర్‌కు విద్యా రంగం గురించి లోతైన అవగాహన ఉన్నందున, ఈ విధానాన్ని అమలు చేయడంలో ఆయన అభిప్రాయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
-
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
-
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5-6 రెట్లు ఎక్కువ.. ‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!